ADB: ఆదిలాబాద్ పట్టణంలోని రెవెన్యూ అతిథి గృహంలో 'ఆరోగ్య పాఠశాల' థీమ్‌తో ప్రతిష్టించిన వినాయకుడిని జిల్లా కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ చిత్రూ మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ పోటీల విజేతలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'వినాయకుడిని దర్శించుకున్న కలెక్టర్'


