SRCL: వేములవాడలో వినాయక నిమజ్జనానికి మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్యాంక్‌బండ్‌పై లైటింగ్, మౌలిక వసతులు కల్పించడంతో పాటు భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు కోరారు. ఏర్పాట్లను వైస్ చైర్మన్ నరాల శేఖర్, పాల్గొన్నారు.
తెలంగాణ
'ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి'


