హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి'

KNR: వీణవంక మండలంలోని 26 గ్రామాల్లో గణేష్ నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. మంగళవారం పోలీసు, రెవెన్యూ అధికారులతో కలిసి నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు. మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. నిమజ్జనం సమయంలో యువత జాగ్రత్తగా ఉండాలని, ప్రజలు శాంతియుతంగా వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు.