HNK: జిల్లా కాకతీయ ప్రభుత్వ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీలో దోస్త్ స్పాట్ ప్రవేశాలు కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జి.శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 24, 25 తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలని, 26న రోస్టర్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. వివిధ కోర్సుల్లో 80 ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు కళాశాలను సంప్రదించాలని తెలిపారు.
తెలంగాణ
దోస్త్ స్పాట్ ప్రవేశాలకు దరఖాస్తులు


