KNR: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ కే. రామకృష్ణ తెలిపారు. వివిధ కోర్సుల్లో ఖాళీగా ఉన్న 53 సీట్లను సెప్టెంబర్ 24, 25 తేదీల్లో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు రూ.425 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, ఒరిజినల్ ధ్రువపత్రాలతో నేరుగా కళాశాలకు హాజరుకావాలని సూచించారు.
తెలంగాణ
డిగ్రీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు


