KMR: జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మర్కల్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు సత్తా చాటారు. మొత్తం 11 స్వర్ణ, 10 రజత, 4 కాంస్య పతకాలు సాధించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అమృత, సీహెచ్. వైష్ణవి, నవ్య శ్రీ, మహేశ్వరి, ప్రహర్ష, అర్చన, వెన్నెల రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
తెలంగాణ
అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన జిల్లా విద్యార్థినులు


