NZB: నిజామాబాద్‌లోని పలు మండపాలను అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్య నారాయణ గుప్త దర్శించుకున్నారు. మండప నిర్వాహకుల ఆహ్వానం మేరకు మంగళవారం రాత్రి నగరంలోని వినాయక మండపాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
తెలంగాణ
వినాయక మండపాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు


