KMR: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు మొదటి దశను ఈనెల 24, 25 తేదీల్లో స్థానిక విద్యార్థులకు 28, 29 తేదీల్లో స్థానికేతర విద్యార్థులకు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. కళాశాలలో B.Com, B.Sc కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేస్తామన్నారు.
తెలంగాణ
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు


