హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

UPHCను ప్రారంభించిన ఎమ్మెల్యే

విజయనగరం పట్టణం ఏడో డివిజన్ ప్రశాంతినగర్‌లో నూతనంగా నిర్మించిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC)ను స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతి రాజు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ప్రజలు పాల్గొన్నారు.