ELR: కైకరం శివారు వెంకటకృష్ణాపురంలో బీఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటుపై ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాల (PGRS) పై డిప్యూటీ ఎం.పి.డి.ఓ రమేష్ బాబు మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించి విచారణ నిర్వహించారు. టవర్ ఏర్పాటు చేస్తున్న ప్రదేశాన్ని పరిశీలించి, అనుమతులు, నిబంధనలు పాటించారా లేదా అని తనిఖీ చేశారు. స్థానికుల నుండి అభ్యంతరాలు, అభిప్రాయాలు సేకరించారు.
ఆంధ్రప్రదేశ్
BSNL టవర్‌పై విచారణ చేసిన అధికారి


