పార్వతీపురం పట్టణ అభివృద్ధికి రూ.152.39 కోట్ల విలువైన పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. ఇందులో భాగంగా రూ.20 కోట్ల హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. HAMలో రోడ్లు, డివైడర్లు, పార్కులు, వీధి దీపాలు, వాకింగ్ ట్రాక్‌ల అభివృద్ధి చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే శ్రీకారం


