VZM: రాష్ట్రంలో 100% టెలికాం కనెక్టివిటీ లక్ష్యంగా ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ నిర్వహించిన వీసీలో జేసీ సేధు మాధవన్ హాజరయ్యారు. జిల్లాలో కనెక్టివిటీ కోసం 37 సైట్లు కేటాయించగా.. అందులో బిఎస్‌ఎన్‌ఎల్‌కు 15, ఎయిర్‌టెల్‌కు 13, జియోకు 6, ఇతరులకు 3 కేటాయించినట్లు తెలిపారు. నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటును వేగవంతం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'టవర్ల ఏర్పాటును వేగవంతం చేయాలి'


