WG: వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని పాలకొల్లు VRA సంఘం అధ్యక్షుడు రాపాక ప్రకాశ్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ VRAలు మంగళవారం 7వ రోజు వినూత్నంగా అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. VRO ప్రమోషన్ కోటా పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని VRAలు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పాలకొల్లులో VRAల వినూత్న అర్ధనగ్న నిరసన


