PPM: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు విధుల్లోనే ఉండాలని, ఎలాంటి సెలవులు ఉండవని స్పష్టం చేశారు. కలెక్టరేట్, డివిజన్, మండల కార్యాలయాల్లో తక్షణమే కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఎలాంటి సెలవులు ఉండవు'


