హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పన్నుల వసూళ్లపై డిప్యూటీ ఎంపీడీవో సమీక్ష

ELR: కైకరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం పన్నుల వసూళ్లపై డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటి పన్ను, నీటి పన్ను, ఇతర పన్నుల వసూళ్లు, రికార్డులు, ఆన్ లైన్ ఎంట్రీలను ఆయన పరిశీలించారు.100 శాతం పన్ను వసూలు లక్ష్యాన్ని చేరుకోవాలని, పెండింగ్ బకాయిలను త్వరగా వసూలు చేయాలని సిబ్బందికి ఆదేశించారు.