KKD: నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాధిక్‌ఖాన్‌ను మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సర్పవరం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది. అప్పటివరకు కస్టడీ పిటిషన్‌పై నిర్ణయం వెలువడనుంది.
ఆంధ్రప్రదేశ్
సాదిక్ కస్టడీపై విచారణ వాయిదా


