SKLM: భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ తెలిపారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ సెలవును పరిహార సెలవుగా పరిగణించి, మరో సెలవు రోజున పాఠశాలలు పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పాఠశాలలకు సెలవు


