హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పట్టణాభివృద్ధి పనులకు శ్రీకారం

CTR: రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ.11,359 కోట్ల అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబు కుప్పం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పాల్గొన్నారు. కుప్పానికి చేరిన కృష్ణా జలాలకు సీఎం చంద్రబాబుతో కలిసి ఎంపీ హారతి ఇచ్చారు. పట్టణాభివృద్ధికి నిధులు కేటాయించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.