హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

CTR: జిల్లాలో ఏడాది కాలంలో 1,608 సైబర్ ఫిర్యాదులు నమోదైనట్లు ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. పోలీసులు రూ.4.01 కోట్లకు పైగా నగదును హోల్డ్ చేసి, రూ.2.15 కోట్లకు పైగా బాధితులకు రీఫండ్ చేసినట్లు చెప్పారు. సైబర్ మోసం జరిగిన వెంటనే 1930కు కాల్ చేయాలని, OTP, PIN, CVV వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు.