SRD: సంగారెడ్డిలో మద్యం మత్తులో జరిగిన ఘర్షణ దారుణ హత్యకు దారితీసింది. సితార థియేటర్ వద్దగల జలాల్ బాగ్ ఓపెన్ గ్రౌండ్‌లో ముగ్గురు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పాజిల్ (45) అక్కడికక్కడే మృతి చెందగా, బిలాల్ (38) తీవ్రంగా గాయపడ్డాడు. కందికి చెందిన నిందితుడు రహీం పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తెలంగాణ
థియేటర్ వద్ద కత్తులతో దాడి


