KDP: వైఎస్ జగన్ సొంత మండలం లింగాలలో జెడ్పీటీసీగా పోటీ చేయాలని నారా లోకేశ్, వైఎస్ సునీతను కోరినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జెడ్పీటీసీగా గెలిస్తే జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి ఇస్తామని ఆఫర్ చేసినట్లు టీడీపీ వర్గాల సమాచారం. అయితే, ఈ పొలిటికల్ బజ్‌పై వైఎస్ సునీత వర్గం నుంచి గానీ, టీడీపీ నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఆంధ్రప్రదేశ్
వైఎస్ సునీతకు లోకేశ్ ఆఫర్


