MDK: చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొత్త మెడికల్ ఆఫీసర్‌గా డాక్టర్ వికాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా వైద్యాధికారి జ్ఞానేశ్వర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో అనిల్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు ఆయన తెలిపారు. చేగుంట ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని వికాస్ వెల్లడించారు.
తెలంగాణ
పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్‌గా వికాస్


