హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుప్పంకు కృష్ణా జలాలు విడుదల

CTR: కుప్పం వైపు పరవళ్లు తొక్కుతున్న కృష్ణా జలాలకు సీఎం చంద్రబాబు శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి వద్ద జలహారతి ఇచ్చి కుప్పంకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు స్థానిక రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హంద్రీనీవా ద్వారా కుప్పం నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు రెండోసారి కృష్ణా జలాలను విడుదల చేశారు.