HYD: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25న నగరంలోని వినాయకుల సామూహిక నిమజ్జనం జరగనుంది. 23వ తేదీ రాత్రి వరకు మాత్రమే మహా గణపతి దర్శనాలకు అవకాశం కల్పిస్తున్నారు. 25న ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభించి, మధ్యాహ్నం 12 గంటల్లోపు నిమజ్జనం పూర్తి చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది.
తెలంగాణ
ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం ఫిక్స్


