హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీటీసీలకు ఆత్మీయ వీడ్కోలు

KDP: కడప జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ZPTCల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తమ పదవీకాలంలో ప్రజలకు చేసిన సేవలు, సాధించిన అభివృద్ధిని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు ZPTCల సేవలను కొనియాడుతూ వీడ్కోలు పలికారు.