ASF: వినాయక నిమజ్జన సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంతో పాటు పలు పీఎస్‌ల పరిధిలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. నిమజ్జోత్సవం ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజలు సహకరించాలన్నారు. అలాగే, డీజేలకు అనుమతి లేదని, పోలీసులకు, ట్రాఫిక్‌కు సహకరిస్తూ ఉత్సవాన్ని ఆదర్శవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు.
తెలంగాణ
'ఉత్సవాన్ని ఆదర్శవంతంగా నిర్వహించాలి'


