E.G: కొవ్వూరులో రహదారులు, సెంట్రల్ మీడియన్లు, మున్సిపల్ డ్రైన్లు, పార్కులు తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. కొవ్వూరులో రూ.50 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం పట్టణాల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొవ్వూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన


