E.G: రాజమండ్రి నగరంలోని గౌతమి ఘాట్‌లో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయ నిత్య అన్నదాన ట్రస్ట్‌కు రుడా మాజీ ఛైర్మన్ గన్ని కృష్ణ మంగళవారం రూ. 2 లక్షలు విరాళంగా అందజేశారు. తన తండ్రి గన్ని సత్యనారాయణమూర్తి 97వ జయంతి సందర్భంగా ఈ విరాళాన్ని చెక్కు రూపంలో ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక సమస్త సభ్యులకు అందజేసినట్టు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అయ్యప్ప స్వామి ఆలయానికి రూ. 2 లక్షల విరాళం


