MLG: ఏటూరునాగారం తాళ్లగడ్డ ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాలలో ప్రస్తుత హెచ్ఎం సత్యనారాయణను తొలగించి మహిళా ఉపాధ్యాయురాలికి బాధ్యతలు అప్పగించాలని తుడుందెబ్బ నాయకులు కోరారు. ఈ మేరకు ఐటీడీఏ పీవో లేనిల్ టోప్పోను కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. బాలికల పాఠశాలకు మహిళా ప్రధానోపాధ్యాయురాలిని నియమించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'మహిళా HMను నియమించాలి'


