MNCL: నెన్నెల మండల కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. కుంట బాపు ఇంట్లో మంగళవారం హీటర్ ఆన్ చేసి, కరెంట్ పోవడంతో ఆఫ్ చేయడం మరిచారు. తిరిగి కరెంట్ రాగా హీటర్ వేడెక్కి అక్కడ ఉన్న కట్టెలకు ఇంట్లో సామాగ్రికి మంటలు అంటుకున్నాయి. కుటుంబ సభ్యులు గమనించి సబ్స్టేషన్‌కు ఫోన్ చేసి కరెంటు నిలిపివేయించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
తెలంగాణ
VIDEO: అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రమాదం


