MDK: ఆదుకోవాల్సిన కోడలే నరకం చూపిస్తోంది.. తిండి పెట్టకుండా కొట్టి ఇంటి నుంచి తరిమేసింది అని వృద్ధ దంపతులు కలెక్టరేట్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తూప్రాన్ మండలం తొనిగండ్లకు చెందిన చాకలి పోడమ్మ, నారాయణ దంపతులు సోమవారం కలెక్టరేట్‌లో అధికారులకు విన్నవించారు. ఉన్న ఒక్క కొడుకు ఏడేళ్ల క్రితం చనిపోయాడని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
తెలంగాణ
VIDEO: కలెక్టరేట్‌లో కన్నీరు మున్నీరైన వృద్ధులు


