PPM: బంగాళాఖాతంలో అల్ప పీడనం కొనసాగుతుంది. ఈ క్రమంలో రేపు తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఈనెల 24న
విశాఖ-గోపాలపూర్ మధ్య తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకి భారీ వర్ష సూచన..!


