హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శేకూరులో యువతతో బైక్‌ ర్యాలీ

GNTR: చేబ్రోలు (మం) శేకూరులో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ యువతతో కలిసి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు స్థానికులు, పార్టీ నాయకులు స్వాగతం పలికారు. యువతతో మాట్లాడిన ఎమ్మెల్యే వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.