హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చవితి సందర్భంగా అన్నసమారాధన

W.G: భీమవరంలో బాలగణేష్ యూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక చవితి 19వ వార్షికోత్సవాల సందర్భంగా మంగళవారం అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. జట్ల రాంబాబు, గురునాథ్, వంశీకృష్ణ, అమరా చిన్న, కొక్కిరి దుర్గాప్రసాద్, K. రమేష్, భాస్కర్, నగేష్, వాసు సుమంత్, తాతాజీ, G. నాయుడు, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.