MNCL: బెల్లంపల్లి పట్టణంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మంగళవారం ప్రారంభమైంది. ఉదయం నుంచి ఉక్కపోత వాతావరణం నెలకొనగా మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘవృతమై చల్లటి గాలులు వీచాయి. అనంతరం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. దీంతో పట్టణ రోడ్లు జలమయం అయ్యాయి.
తెలంగాణ
VIDEO: ఉరుములు, మెరుపులతో భారీ వర్షం


