MHBD: సకాలంలో గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి పోలీసులతో ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలని జిల్లా ఎస్పీ శబరిష్ కోరారు. జిల్లా కేంద్రంలో గణపతి విగ్రహాలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 2,580 విగ్రహాలను భక్తులు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. రూల్స్ అతిక్రమించి డీజేలను పెడితే చర్యలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు పాల్గొన్నారు
తెలంగాణ
'పోలీసులకు ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలి'


