హైదరాబాద్: 28°C
తెలంగాణ

మ్యాట్రిమోనీ మోసగాడిపై పీడీ యాక్ట్

HYD: మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో నకిలీ ప్రొఫైళ్లతో యువతులను మోసం చేసిన మండ వెంకట కామేశ్ అలియాస్ కార్తిక్ రెడ్డి(33)పై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి డబ్బులు తీసుకోవడంతో పాటు బ్యాంకు వివరాలు, ఓటీపీలను సేకరించి అక్రమ లావాదేవీలకు వినియోగించినట్లు తెలిపారు. 2021 నుంచి 19 కేసులు ఉన్నట్లు వెల్లడించారు.