హైదరాబాద్: 28°C
తెలంగాణ

ADB: అదిలాబాద్‌కు చేరుకున్న మంత్రి దామోదర

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్‌లో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదం నేపథ్యంలో జిల్లాకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా, MLA పాయల్ శంకర్ ఏరోడ్రం వద్ద మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రిమ్స్ ఆస్పత్రిని సందర్శించి, ప్రమాదానికి గల వివరాలను అడిగి తెలుసుకోనున్నారు.