ATP: స్థానిక సంస్థల ఎన్నికల్లో 94 శాతం కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుందామని మంత్రి నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. రాప్తాడులో ఆయన మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మన కుటుంబ సభ్యుడేనని, సమస్యలు నాలుగు గోడల మధ్య మాట్లాడుకుందామని తెలిపారు. అహంకారం పక్కనపెట్టి ప్రజల్లో ఉండాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 'తగ్గేదేలే' అన్నట్లుగా పని చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గేదేలే: మంత్రి లోకేశ్


