హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాజమండ్రి అభివృద్ధికి కూటమి ప్రాధాన్యత'

E.G: రాజమండ్రి పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రాజమండ్రిలో రూ. 300 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆనం కళా కేంద్రంలో నిర్వహించారు. కలెక్టర్, నగర కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.