NDL: బేతంచెర్లకు చెందిన కొమ్మోజీ మిద్దె సారమ్మ ఆటో నడిపేందుకు డోన్ ఆర్టీవో కార్యాలయం ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ పొందారు. ఆటో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన రెండో మహిళగా సారమ్మ నిలిచారు. ఇప్పటికే భారతి తొలి మహిళగా లైసెన్స్ పొందినట్లు అధికారులు తెలిపారు. లైసెన్స్ లేకుండా ఆటోలు నడుపుతున్న వారు సారమ్మను ఆదర్శంగా తీసుకుని డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
లైసెన్స్ పొందిన ఆదర్శ మహిళ సారమ్మ


