GNTR: CMRF ద్వారా మంజూరైన రూ.78.37 లక్షల విలువైన చెక్కులను తాడికొండ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ మంగళవారం పంపిణీ చేశారు. గుంటూరు జేకేసీ కాలేజీ రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో నాలుగు మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఆయన స్వయంగా ఈ చెక్కులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
CMRF ద్వారా రూ.78.37 లక్షల చెక్కుల పంపిణీ


