SRD: ఖేడ్ RTC డిపోలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన డ్రైవర్ ఉద్యోగాల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DM సుబ్రహ్మణ్యం మంగళవారం తెలిపారు. ఆసక్తి గల ఆభ్యర్థులు టెన్త్ ఒరిజినల్ మెమో, ఆధార్, పాన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, 2 సెట్ల జిరాక్స్ కాపీలతో DM ఆఫీస్‌లో సంప్రదించాలని డీఎం తెలిపారు.
తెలంగాణ
ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వనం


