హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విలువల విద్యపై ప్రత్యేక సెమినార్'

కృష్ణా: మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయంలో 'విలువల విద్య’పై మంగళవారం ఒకరోజు సెమినార్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీసీ ప్రొఫెసర్ కె. రాంజీ పాల్గొని మానవీయ విలువల ప్రాధాన్యాన్ని వివరించారు. AICTE నిబంధనల మేరకు ఇంజినీరింగ్ విద్యార్థులకు ‘యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్’ కోర్సును తప్పనిసరి చేశామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు