KMM: ఏదులాపురం తరుణీహాట్ ప్రాంగణంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల భవన పనులను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అనంతరం అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, నాణ్యతతో కూడిన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ భవనం అందుబాటులోకి వస్తే అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే చోట చేరి ప్రజలకు సేవలు సులువవుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ
భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: మంత్రి


