హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయదుర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ATP: ​హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పథకం కింద రాయదుర్గం పట్టణానికి మంజూరైన రూ. 30 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులతో పట్టణంలో మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడతాయని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.