SKLM: భారీ వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యే గౌతు శిరీష పలాస-కాశీబుగ్గలో మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. దేశబట్టి చెరువు-కాలువ వద్ద రైల్వే పనులతో నీటి ప్రవాహానికి ఏర్పడిన ఆటంకాన్ని పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని రైల్వే అధికారులను ఆదేశించారు. 3 రోడ్ల జంక్షన్ వద్ద డ్రైనేజీ పరిస్థితిని పరిశీలించి శుభ్రం చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యే ఆకస్మిక పర్యటన


