GDWL: అలంపూర్ మున్సిపాలిటీ పరిధి ఎనిమిదో వార్డులో మంగళవారం పెన్షన్‌ల క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేష్ స్వయంగా పాల్గొని లబ్ధిదారుల వివరాలను తనిఖీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ రాజేష్ తెలిపారు.
తెలంగాణ
పెన్షన్‌ల వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలన


