హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం'

NLG: ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈరోజు నల్లగొండ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను మంత్రి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు.