హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రిప్టోగ్రఫీలో చారిత్రక సైఫర్లపై వర్క్‌షాప్

సత్యసాయి: పుట్టపర్తిలోని సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో RISE, Austria ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22న ‘హిస్టారికల్ సైఫర్స్ ఇన్ క్రిప్టోగ్రఫీ’పై వర్క్‌షాప్ నిర్వహించారు. ఆస్ట్రియా నుంచి వచ్చిన డాక్టర్ నిక్లాస్ విద్యార్థులకు క్రిప్టోగ్రఫీ పరిణామం, చారిత్రక సైఫర్లు, సురక్షిత సమాచార మార్పిడి గురించి వివరించారు.